IPL 2018 Final: Dhoni taken First Wicket of Hyderabad | Oneindia Telugu

2018-05-27 15

Sunrisers Hyderabad ended a losing streak in the business end of the league phase to enter the IPL 2018 final beating Kolkata Knight Riders at the Eden Gardens. But now the Hyderabad team has Chennai Super Kings standing between them and glory on Sunday (May 27) at the Wankhede Stadium here.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2018 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే చెన్నై చేతిలో మూడుసార్లు ఓడిన హైదరాబాద్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడుతుండగా.. ఫైనల్లోనూ అదే జోరుని కొనసాగించాలని ధోనీసేన ఉవ్విళ్లూరుతోంది.

#sunrisershyderabad
#ipl2018
#chennaisuperkings
#IPLFinal
#Toss
#Wicket